సెక్స్ వర్కర్‌గా హీట్ పుట్టిస్తున్న వీణా మాలిక్
హైదరాబాద్: పాకిస్థానీ బ్యూటీ వీణా మాలిక్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టి తన అందాల ప్రదర్శనతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఆమె నటిస్తున్న చిత్రాల్లో బాలీవుడ్ మూవీ జిందగీ 50-50 ఒకటి. ఈ సినిమాలో వీణా మాలిక్ 'మాధురి' సెక్స్ వర్కర్ పాత్రని పోషిస్తోంది.
మాధురి అనే పాత్ర ఈ సినిమాలో తన ప్యామిలీని పోషించుకొవడం కోసం సెక్స్ వర్కర్ అవతారాన్ని ఎత్తుతుంది. ఈ పాత్ర చేయడం కోసం వీణా మాలిక్ కొంత మంది సెక్స్ వర్కర్స్ కలసి వారి జీవన విధానాన్ని పరిశీలించిందట. ప్రాత్రకు తగిన విధంగానే ఇందులో వీణా హాట్ అండ్ సెక్సీగా నటించింది. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించవచ్చు.

వీణా మాలిక్ బాలీవుడ్‌తో పాటు పలు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తోంది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ది డర్టీపిక్చర్ సిల్క్ సక్కత్ హాట్ మగ అనే కన్నడ చిత్రం ఒకటి

సూపర్ మోడల్, జిందగీ 50-50, ముంబై 125కి.మీ అనే బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

తెలుగులో వీణా మాలిక్ నగ్నసత్యం అనే చిత్రం చేస్తోంది.

జిందగీ 50-50 చిత్రంలో వీణా మాలిక్ హాట్ లుక్

Click it and Unblock the Notifications