»   » కారులోనే విచ్చలవిడి శృంగారం చేసినటువంటి పాకిస్తాన్ సుందరి

కారులోనే విచ్చలవిడి శృంగారం చేసినటువంటి పాకిస్తాన్ సుందరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రికెటర్లతో సంబంధాలు పెట్టుకోని వార్తల్లోకెక్కిన పాకిస్తాన్ సుందరి వీణా మాలిక్‌ని బిగ్ బ్రదర్ షోలలో పెట్టుకోని ఆమె పాపులారిటీని మరింత పెంచడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి ఇండియన్ ఛానల్స్. అత్యంత ఛండాలమైన క్యారెక్టర్ తనదని పలుమార్లు బిగ్ బ్రదర్ షోలో నిరూపించుకున్న వీణామాలిక్ బాలీవుడ్ నటుడు అష్మిత్ పటేల్‌తో ఎఫైర్ సాగించింది. అతడితో వీడియో కెమెరాలున్నాయనే స్పృహా కూడా లేకుండా సెక్స్‌లో పాల్గోందని సమాచారం.

ఐతే తాజాగా బిగ్ బ్రదర్ కంటెస్టెంట్ అయిన హృశాంత్ గోస్వామి అనే మోడల్ కు బాగా దగ్గరైందని, ఇది మాత్రమే కాకుండా ఓ పార్టీ కలిసి పాత పరిచయాన్ని మళ్శీ కెలికి మరీ కలుపుకుందని వదంతలు వ్యాపిస్తున్నాయి. ఆపార్టీ నుండి ఇద్దరూ ఓ గెస్ట్ హౌస్‌కి కారులో బయలు దేరగా, మార్గ మద్యంలోనే ఇద్దరికీ శృంగార వాంఛ ముదిరి కారులోనే సెక్స్‌లో పాల్గోన్నారట.

గెస్ట్ హౌస్ చేరుకున్నాక కూడా తేరుకోకపోతే ఆకారు డైవరే వారికి స్వయంగా చెప్పి లోపలికి పంపించాడంట. ఇండియాలో ఇంత విచ్చలవిడిగా పేట్రేగిపోతున్న వీణని పాకిస్తాన్‌లో అడుగు పెట్టనివ్వరాదని పలు సోషల్ యాక్టివిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu