For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బట్టలు విప్పి.. బరితెగించిన హాట్ హీరోయిన్ (ఫోటో ఫీఛర్)

  By Srikanya
  |

  ముంబై: వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్‌ నటీమణి వీణామాలిక్. ఈమె 'డర్టీ పిక్చర్స్‌' కన్నడ వెర్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం బరువు పెరిగిన ఈమె తాజాగా బరువు తగ్గి తన తదుపరి చిత్రం ది సిటీ దట్ నెవర్ స్లీప్స్ చేస్తోంది. దాంతో తను బరువు తగ్గాననే విషయం ప్రపంచానికి, ముఖ్యంగా సినీ ప్రపచానికి తెలియచేసేందుకు ఫోటో షూట్ చేయించుకుని మీడియాకు వదిలింది.

  విద్యాబాలన్‌ హీరోయిన్ గా, ఏక్తాకపూర్‌ నిర్మించిన 'డర్టీ పిక్చర్స్‌'తో కన్నడ చిత్రం ప్రవేశం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కోసం ఎటువంటి వేషానికైనా రెడీ అంటుంది. ఎటువంటి వివాదానికైనా సై అంటుంది. ఇక దక్షిణ భారత కథానాయిక, ప్రముఖ నర్తకి సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్క్రిప్ట్‌ను వినగానే వీణామాలిక కన్నీరు కార్చానని చెప్తోంది.

  భారతీయ ఆచార వ్యవహారాల గురించి, సంప్రదాయాల గురించి, సిల్క్‌ స్మిత లైఫ్‌ స్కెచ్‌ను వీణామాలికకు త్రిశూల్‌ వివరించి ఆమెను ఎడ్యుకేట్‌ చేసి మరీ ఈ చిత్రంలో నటింపజేయడం విశేషం. వీణామాలిక నటించే సన్నివేశాలను పూర్తి చేసేందుకు త్రిశూల్‌కు 30 రోజులు లభించాయి, టాకీ పోర్షన్స్‌ పూర్తి చేసిన పిదప పాటల చిత్రీకరణకు శ్రీలంకకు వెడతారని సమాచారం.

  స్మితకు చెందిన కొన్ని రియల్‌ లైఫ్‌ టచింగ్‌ ఎపిసోడ్స్‌ను త్రిశూల్‌ సేకరించాడనీ, ఈ సన్నివేశాలు గతంలో విద్యాబాలన్‌ నటించిన 'డర్టీ పిక్చర్స్‌'లో కనిపించవనీ చెబుతున్నారు.

  ఈ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో నసీరుద్దీన్‌షా, మిథున్‌ చక్రవర్తిలతోపాటు ఓ ప్రధాన పాత్రలో అనంతనాగ్‌ని నటింపజేయాలనుకొంటున్నాను కానీ కుదరలేదంటున్నాడు దర్శకుడు.

  'గంగా కావేరీ' చిత్ర నిర్మాత వెంకటప్ప ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన తనయుడు అక్షరు యంగ్‌ హీరోగా నటిస్తాడు.

  'బాబా' కన్నడం చిత్రానికి దర్శకత్వం వహించిన త్రిశూల్‌ 5 ఏళ్ళ విరామం తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావటంతో క్రేజ్ నెలకొనింది.

  న్యూడ్ ఫోజులతో అందరి దృష్టిని ఆకర్షించి పాకిస్థానీ నటి వీణా మాలిక్ ప్రస్తుతం నగ్న సత్యం అనే తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

  నగ్న సత్యం చిత్రం టాలీవుడ్లో తనకు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మంతో ఉంది వీనా మాలిక్. సినిమా కాన్సెప్టు తనకు ఎంతో నచ్చిందని వీణా మాలిక్ వెల్లడించింది.

  కన్నడలో సిల్క్‌ సకత్‌ హాట్‌ మగ' సినిమా తర్వాత నగ్నసత్యం మూవీ వీణా మాలిక్ నటిస్తున్న రెండో సౌతిండియా చిత్రం.

  బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా తన నగ్న అందాలను ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్‌పై పరచి అందరి చూపులు తనపై పడేలా చేసుకున్న పాకిస్థానీ భామ వీణా మాలిక్.... ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాలతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

  ఆమె నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్లో రూపొందుతున్న ‘ముంబై 125 కి.మి 3డి' అనే చిత్రం ఒకటి.

  హారర్, సస్పెన్స్ నేపథ్యంలో రూపొందుతున్న ‘ముంబై 125 కి.మి 3డి' చిత్రంలో సెక్స్ పాళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు.

  ‘ముంబై 125 కి.మి 3డి' లో వీణా మాలిక్ తో పాటు కరణ్వీర్ బోహ్రా, వేదితా, జోయి దేబ్రోయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టీరియో స్కోపిక్ 3డి కెమెరాలతో చిత్రీకరించిన ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త 3డి అనుభూతిని ఇస్తుంది.

  ముంబై 125 కి.మీ మైలు రాయి వద్ద వీణా మాలిక్ పోషిస్తున్న పాత్ర...రోడ్డు పక్కన నగ్నంగా కూర్చుని ఆ దారిలో పోయే వారిని తన అందాలతో ఆకర్షించి చంపేస్తుందని స్పష్టం అవుతోంది.

  దర్శకుడు హేమంత్ మధుకర్ నిర్మాణ దర్శకత్వంలో ‘ముంబై 125 కి.మి 3డి' చిత్రం రూపొందుతోంది.

  తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సహ నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరించడం గమనార్హం.

  ఫిబ్రవరిలోనే సినిమా విడుదలవ్వాల్సి ఉండగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడంతో మార్చి నెలలో ఈచిత్రం విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు.

  English summary
  Beautiful actress Veena has been dieting like crazy for the past few days to get her Glamorous figure back. Veena Malik said, “First, I had to gain weight for my Kannada “Silk Sakkath Maga” movie. Now I’ve to get into even better shape for ‘The City that Never Sleeps’ and ‘Supermodel′. For the last one year that’s all I seem to be doing. I am very happy to back in my shape. Its difficult task to gain weight and after lose it but it is required for my role as I had to look real and I am fine with that. Because it’s important for me to play the character”.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X