హాలీవుడ్‌లో దుస్తులు విప్పేస్తా: వీణా మాలిక్
పాకిస్థానీ మోడల్ వీణామాలిక్ బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవడానికి కొన్ని రోజుల క్రితం పురుషుల మ్యాగజైన్ 'ఎఫ్‌హెచ్‌ఎం'పై ఒంటిపై నూలు పోగుకూడా లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె న్యూడ్ భాగోతం భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ భారీ వివాదాలకు దారి తీసింది. ఏది ఏమైనా దీని మూలంగా వీణా పబ్లిసిటీ అమాంతం పెరిగి పోయింది. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయింది.
ప్రస్తుతం ఆమెకు హాలీవుడ్ లో అవకాశం దక్కిందట. ఈ విషయాన్ని వీణా మాలిక్ స్వయంగా చెప్పింది. నేను హాలీవుడ్ సంస్కృతి ప్రకారం నటించాలనుకుంటున్నాను అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. ఇలా ప్రకటించడం ద్వారా...హాలీవుడ్ సినిమాల్లో కామన్‌గా ఉండే ముద్దు సీన్లు, న్యూడ్ సీన్లు, పడకగది శృంగార సీన్లలో రెచ్చపోయి నటిస్తానని పరోక్షంగా తన అభిమానుల్లో ఆశలు రేపిందని అంతా చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ లోనే వీణా నగ్నత్వంతో నవనవలాడింది, హాలీవుడ్లో ఆ...సీన్లు కూడా రసవత్తరంగా, రంజుగా పండిస్తుందని చాలామంది ఆశ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











