twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ వర్కర్‌గా ఫెర్పామెన్స్ చించుతానంటున్న మోడల్

    By Nageswara Rao
    |

    వీణా మాలిక్ రియాలిటీ టివిషోలలో ఈ పేరు తెలియని వారుండరంటే నమ్మండి. స్వతహాగా పాకిస్దానీ మోడల్ అయిన వీణా మాలిక్ 'బిగ్ బాస్ 4' కార్యక్రమం ద్వారా యావత్ భారతావనికి పరిచయం అయ్యారు. ఇప్పడు వీణా మాలిక్ గురించి ఎందుకు మాట్లాడుకొవాల్సి వచ్చిందంటే ఓ ప్రఖ్యాత బయోగ్రాఫికల్ సినిమాలో వీణా మాలిక్ సెక్స్ వర్కర్‌గా అభిమానులను అలరించనున్నారు.

    'జిందగీ 50-50' అనే సినిమాలో వీణా మాలిక్ 'మాధురి' సెక్స్ వర్కర్ పాత్రని పోషిస్తున్నారు. మాధురి అనే పాత్ర ఈ సినిమాలో తన ప్యామిలీని పోషించుకొవడం కోసం సెక్స్ వర్కర్ అవతారాన్ని ఎత్తుతుంది. ఈ సినిమాలో సెక్స్ వర్కర్ పాత్ర చేయడం కోసం వీణా మాలిక్ కొంత మంది సెక్స్ వర్కర్స్ ని కలసినట్లు సమాచారం. ఈ సందర్బంలో వీణా మాలిక్ మాట్లాడుతూ ఈ సినిమా పాత్ర నా జీవితాన్ని మొత్తాన్ని మార్చి వేస్తుందని అన్నారు.

    మాధురి పాత్ర చేసిన తర్వాత సమాజంలో ఉన్న సెక్స్ వర్కర్స్‌పై మరింత గౌరవం పెరిగిందని అన్నారు. మా ప్యామిలీ విషయానికి వస్తే ఐదురుగు ఆడవారు, ఒక అబ్బాయి కలిగిన కుటుంబం నుండి వచ్చానని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఆడవారిపై మగవారు ఏవిదంగా డామినేట్ చేస్తున్నారో మనం చూస్తునే ఉన్నాం.

    తాను కలిసిన సెక్స్ వర్కర్స్ పగలు సమయంలో సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిలు మాదిరే ఉంటారని తెలిపింది. రాత్రి వేళల్లో మాత్రమే వారు బుర్ఖాలు ధరించి రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్స్‌ పనికి వెళతారని తాను గ్రహించిన సమాచారాన్నితెలిపింది. సరిగ్గా వారు ఎలాంటి ఫెర్పామెన్స్‌ని ఐతే చేస్తారో నేను కూడా నా పాత్రలో అలానే చేశానని అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్నారు.

    English summary
    After all the controversies in “Bigg Boss 4″ and shooting an item song, Pakistani model Veena Malik has bagged the biographical role of a sex worker.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X