కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

By Srikanya

ముంబై: పబ్లిసిటీకి కాదేదీ అనర్హం అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు హీరోయిన్స్. ముఖ్యంగా వీణామాలిక్ లాంటివాళ్లు పబ్లిసిటీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. తాజాగా ఆమె ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురా ఏరియాలో కండోమ్స్ పంచుతూ,సేఫ్ సెక్స్ గురించి పబ్లిసిటీ చేసింది.

ఇదంతా దేనికీ..సమాజ సేవ అంటే అదేమీ కాదు..ఆమె తాజా చిత్రం 'జిందగీ 50-50' ప్రమేషన్ నిమిత్తం ఆమె ఇలా మీడియాని పిలిచి హంగామా చేసింది. ఈ సందర్బంలో వీణా మాలిక్ మాట్లాడుతూ ఈ సినిమా పాత్ర నా జీవితాన్ని మొత్తాన్ని మార్చి వేస్తుందని అంది.

'జిందగీ 50-50' అనే సినిమాలో వీణా మాలిక్ 'మాధురి' సెక్స్ వర్కర్ పాత్రని పోషిస్తున్నారు. మాధురి అనే పాత్ర ఈ సినిమాలో తన ప్యామిలీని పోషించుకొవడం కోసం సెక్స్ వర్కర్ అవతారాన్ని ఎత్తుతుంది. ఈ సినిమాలో సెక్స్ వర్కర్ పాత్ర చేయడం కోసం వీణా మాలిక్ కొంత మంది సెక్స్ వర్కర్స్ ని కలసినట్లు చెప్తోంది.

రెడ్ లైట్ ఏరియాలో ఆమె రెచ్చిపోయిన విధానం ..స్లైడ్ షోలో..

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

స్వతహాగా పాకిస్దానీ మోడల్ అయిన వీణా మాలిక్ 'బిగ్ బాస్ 4' కార్యక్రమం ద్వారా యావత్ భారతావనికి పరిచయం అయ్యారు.

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

బయోగ్రాఫికల్ సినిమా 'జిందగీ 50-50'లో వీణా మాలిక్ సెక్స్ వర్కర్‌గా అభిమానులను అలరించనున్నారు.

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

'జిందగీ 50-50' అనే సినిమాలో వీణా మాలిక్ 'మాధురి' సెక్స్ వర్కర్ పాత్రని పోషిస్తున్నారు.

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

కండోమ్ వాడమని చూపుతూ...

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

కో స్టార్ వర్మతో కలిసి అక్కడే స్టిల్ ఇస్తూ...

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

సెక్స్ వర్కర్స్ తో కలిసి ఇలా..

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

మాధురి పాత్ర చేసిన తర్వాత సమాజంలో ఉన్న సెక్స్ వర్కర్స్‌పై మరింత గౌరవం పెరిగిందని ఆమె అన్నారు.

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

వీణా మాలిక్ అక్కడికి రావటంతో అక్కడి సెక్స్ వర్కర్స్ చాలా సంతోషించారు.

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

ఇలా సెక్సీగా స్టిల్స్ ఇస్తూ ఓపినింగ్స్ కు ప్రయత్నిస్తోంది

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

మందుకొడుతున్న ఫోజో లో వీణా మాలిక్

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

బికినీ వేసి రెచ్చగొడతానంటోంది...

 కండోమ్స్ ఇస్తూ,సేఫ్ సెక్స్ అంటున్న హీరోయిన్(ఫోటోలు)

'జిందగీ 50-50' పోస్టర్ ఫస్ట్ లుక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X