ఇంటర్నెట్‌లో వీణా మాలిక్ సెక్స్ వీడియో హల్‌చల్
ముంబై: వివాదాలకు పెట్టింది పేరు వీణా మాలిక్. సినిమా అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ఇండియాలో అడుగు పెట్టిన ఈ పాకిస్థానీ భామ అడుగు పెట్టిందే ఆలస్యం ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ పై నగ్నంగా ఫోజులు ఇచ్చి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పబ్లి సిటీ కోసం వీణా మాలిక్ చేసిన పనులు అన్నీ ఇన్నీ కాదు. అన్నీ బ్యాడ్ గర్ల్ చేష్టలే!
తాజాగా మరోసారి వీణా మాలిక్ తన బ్యాడ్ చేష్టలతో వార్తల్లోకి ఎక్కింది. తన సహ నటుడు రాజన్ వర్మతో కలిసి సెక్స్‌లో పాల్గొన్న ఎంఎంఎస్ వీడియో ఇంటర్నెట్‌లో లీక్ అయి హల్ చల్ చేస్తోంది. అయితే ఇదంతా కావాలని పబ్లిసిటీ కోసం చేసిన స్టంటే అని ఆ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది.
బికినీలు, న్యూడ్ ఫోజులను జనాలు పెద్దగా పట్టించుకోక పోతుండటంతో పబ్లిసిటీ కోసం కొత్తరూట్లో ట్రై చేస్తోంది వీణా మాలిక్. ఆ మధ్య దర్శకుడు హేమంత్ మధుకర్‌తో విచ్చలవిడిగా తిరుగుతూ వార్తల్లోకెక్కింది. అతనితో తను వేసుకునే లోదుస్తులు 'బ్రా' గట్రా సెలక్ట్ చేయించడం, బికినీలు వేసి అతనితో షికార్లు కొట్టడం, డ్రింకేయడం లాంటివి చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వీణా మాలిక్ తెలుగులో 'నగ్న సత్యం' అనే చిత్రంలో నటిస్తోంది. అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు.


Click it and Unblock the Notifications












