ఫోటోలు : కలర్‌ఫుల్ బికనీల్లో మత్తెక్కిస్తూ..!

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రస్తుతం ఇండియన్ సినిమా తెరపై అందాల ఆరబోతతో సంచలనం సృష్టిస్తున్న తారల్లో వీణా మాలిక్ ఒకరు. ఇటు బాలీవుడ్ సినిమాలతో పాటు అటు సౌత్ సినిమాల్లో నటిస్తున్న వీణా మాలిక్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తన స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్‌మెంట్స్, బోల్డ్ అవతారంతో మీడియా దృష్టిని తన వైపుకు తిప్పుకుని పబ్లిసిటీ పెంచుకుంటోంది.

త్వరలో వీణా మాలిక్ నటించిన బాలీవుడ్ మూవీ 'జిందగీ 50-50'తో పాటు, కన్నడ మూవీ 'సిల్క్ సక్కత్ హాట్ మగా' చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తనదైన రీతిలో సినిమాలకు ప్రచారం కల్పిస్తోంది వీణా. జిందగీ 50-50 చిత్రంలో వేశ్యగా నటిస్తున్న ఆమె....ముంబై రెడ్ లైట్ ఏరియాలో పర్యటించి సేఫ్ సెక్స్ అంటూ కండోమ్స్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆమె కన్నడ చిత్రం 'సిల్క్ సక్కత్ హాట్ మగా' చిత్రం విషయానికొస్తే....ఈ చిత్రం ద్వారా వీణా మాలిక్ కన్నడ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్ర నిన్నటిరం సెక్సీ ఐటం గాళ్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో వీణా మాలిక్ చాలా బోల్డ్‌గా కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్లు, ఫోటోలు మాస్ ఆడియన్స్‌లో అంచనాలు పెంచతున్నాయి.

'సిల్క్ సక్కత్ హాట్ మగా' చిత్రంలో వీణా మాలిక్ రకరకాలైన కలర్ ఫుల్ బికీనలు ధరించింది. ఈ సినిమా తప్పకుండా శృంగార ప్రియులను ఆకట్టుకుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

 ఫోటోలు : కలర్‌ఫుల్ బికనీల్లో మత్తెక్కిస్తూ..!

సిల్క్ సక్కత్ హాట్ మగా చిత్రం హిట్టయితే దక్షిణాదిన అవకాశాలు బాగా వస్తాయని వీణామాలిక్ బోలెడు ఆశలు పెట్టుకుంది.

 ఫోటోలు : కలర్‌ఫుల్ బికనీల్లో మత్తెక్కిస్తూ..!

ఈ చిత్రంలో ఆమె ధరించిన కలర్ ఫుల్ బికినీలు మాస్ జనాన్ని థియేటర్లకు రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కన్నడలో ఏ చిత్రం కూడా రానంత బోల్డ్‌గా ఈ చిత్రం ఉంటుందట.

 ఫోటోలు : కలర్‌ఫుల్ బికనీల్లో మత్తెక్కిస్తూ..!

వీణా మాలిక్ తన కోస్టార్ అక్షయ్‌తో కలిసి నటించిన శృంగార సన్నివేశాలు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

 ఫోటోలు : కలర్‌ఫుల్ బికనీల్లో మత్తెక్కిస్తూ..!

ఈ సినిమాలో శృతి మించిన శృంగార సన్నివేశాలకు సెన్సార్ బోర్డు కత్తెర వేసే అవకాశం కనిపిస్తోంది

 ఫోటోలు : కలర్‌ఫుల్ బికనీల్లో మత్తెక్కిస్తూ..!

అయితే ఇది హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘డర్టీ పిక్చర్' చిత్రానికి రీమేక్ కాదని, సిల్క్ స్మిత జీవితంలోని మరో కోణం అని అంటున్నారు దర్శక నిర్మాతలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X