»   » వీణా మాలిక్ ‘బ్రా’ గుచ్చుకుంటుంది! (ఫోటోలు)

వీణా మాలిక్ ‘బ్రా’ గుచ్చుకుంటుంది! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా తారలు పబ్లిసిటీ కోసం ఎన్నెన్ని వేషాలేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే పబ్లిసిటీ పెంచుకోవడానికి వారి చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం అందాల ఆరబోత. ఈ రూట్లో ప్రయాణించి పైకొచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు పాకిస్థానీ బ్యూటీ వీణా మాలిక్.

బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన వీణా మాలిక్ తనదైన పబ్లిసిటీ వ్యూహాలతో సినిమా హీరోయిన్ స్థాయికి వచ్చింది. పోటీని తట్టుకోవడానికి తనదైన శీలిలో అందాల ఆరబోతలో ప్రయోగాలు చేస్తోంది. గతంలో నగ్నంగా అందాలు ఆరబోసిన చరిత్ర కూడా ఉంది ఈ భామకు. తాజాగా వీణా మాలిక్ సరికొత్త బ్రా ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ముళ్ల డిజైన్‌తో కూడిన ఈ బ్రా....ఎవరైనా ముట్టుకుంటే గుచ్చుకుంటుందేమో? అనే బ్రాంతిని కలిసిగిస్తోంది. స్లైడ్ షోలో ఫోటోలు, వీణా మాలిక్ గురించిన మరిన్ని వివరాలు.

ముళ్లతో కూడిన బ్రా

ముళ్లతో కూడిన బ్రా


వీణా మాలిక్ ముళ్లతో కూడిన బ్రా ధరించడం ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసమే వీణా సరికొత్త బ్రాను ధరించినట్లు స్పష్టమవుతోంది.

పెళ్లికి సిద్ధమయిన వీణా మాలిక్

పెళ్లికి సిద్ధమయిన వీణా మాలిక్


తన హాట్ అండ్ సెక్సీ అందాల ప్రదర్శనతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న పాకిస్థానీ బ్యూటీ వీణా మాలిక్ పెళ్లికి సిద్ధమవుతోంది. ఉమర్ ఫరూఖ్ అనే వ్యాపార వేత్తను ఆమె త్వరలో పెళ్లాడబోతోంది.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం


వీణా మాలిక్-ఉమర్ ఫరూక్ ఈ సంవత్సరం మార్చి నెలలో తొలిసారిగా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్‌లో కలుసుకున్నారు. తొలి పరిచయంలోనే ఇద్దరు దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది.

పెళ్లి ఎప్పుడో?

పెళ్లి ఎప్పుడో?


2015లో వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లికి సంబంధించిన ఫార్మల్ అనౌన్స్ మెంట్ వెలువడనుంది. ప్రస్తుతం వీణా పలు సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. పెళ్లి నాటికి తన కమిట్ మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి...పెళ్లి కోసం కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వీణా నటిస్తున్న సినిమాలు

ప్రస్తుతం వీణా నటిస్తున్న సినిమాలు


ప్రస్తుతం వీణా మాలిక్ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘ముంబై 125 కి.మీ 3డి', ‘ద సిటీ దట్ నెవర్ స్లీప్స్', ‘మిస్టర్ మనీ', తెలుగు చిత్రాలు రంగీలా, నగ్నసత్యం విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కాటేజ్ నెం.9, దిల్ నె దిల్ కో పుకారా చిత్రాల్లో వీణా మాలిక్ నటిస్తోంది.

English summary
Veena Malik's stylish and attractive photoshoot with Thorn Bra. Veena Malik is a Pakistani actress, TV host and model who appears in Lollywood, Bollywood and Kollywood films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu