మళ్లీ బరితెగించిన హాట్ బ్యూటీ
హైదరాబాద్ : పాకిస్థాన్ హాట్ బ్యూటీ వీణా మాలిక్ మళ్లీ బరితెగించింది. తన నటించబోయే 'సూపర్ మోడల్' చిత్రానికి సంబంధించిన ఫోటో షూట్లో పాల్గొన్న వీణా మాలిక్ తన డ్రెస్సును క్రిందకు లాగి స్తనాలను పరిధికి మించి ప్రదర్శించింది. బ్యాడ్, గుడ్ పబ్లిసిటీ అనే తేడా లేకుండా పబ్లిసిటీ దక్కించుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న ఈ భామ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ చిత్రం గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ...'సూపర్ మోడళ్ల జీవితాలను ఇందులో ఫోకస్ చేకస్ చేయబోతున్నామని, కాంట్రవర్సీ అంశాలు కూడా ఉంటాయని, పూర్తి ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం రూపొందుతోందని'చెప్పుకొచ్చింది. ఇలా హద్దులు మీరిన ఫోటోలు ఏమిటంటే...అది కూడా సినిమాలో భాగమే అని సమర్థించుకుంటోంది.
గతంలోనూ వీణా మాలిక్ 'ఎఫ్ హెచ్ ఎం' మేగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ దెబ్బతో భారీ పబ్లిసిటీ సొంతం చేసుకున్న వీణా బాలీవుడ్ సినిమాల అవకాశాలు బాగానే దక్కించుకుంది.


Click it and Unblock the Notifications












