ఫోటోలు : ఇంత సెక్సీగానా, ఫ్యాన్స్ పిచ్చెక్కిపోరూ..!
ముంబై : పాకిస్థాన్ బ్యూటీ వీణా మాలిక్ బాలీవుడ్లో పాగా వేసేందుకు మొదటి నుంచి తన అందాల ఆరబోతతో దూకుడుగానే ముందుకు సంగతి తెలిసిందే. తన గురించి అందరికీ తెలిసేందుకు ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్‌పై నగ్నంగా దర్శనం ఇవ్వడంతో పాటూ....తన ఫోటో మార్ఫింగ్ చేసారని, ఆ మేగజైన్‌పై కేసు వేస్తానంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
తాజాగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో బిజీ అయిపోయి వీణా మాలిక్....సెక్స్ బాంబ్‌గా పేరు తెచ్చుకునేందుకు తెగ ఉబలాట పడుతోంది. అందుకే తను చేస్తున్న సినిమాల్లో దర్శకుడు ఎలా చెబితా అలా, ఎంత సెక్సీగా అయినా నటించేందుకు వెనకావడటం లేదు.
ఇక పబ్లిసిటీ కోసం వీణా మాలిక్ హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో తన ప్రతాపం చూపుతోంది. ఓ రేంజిలో అందాలు ఆరబోస్తూ అభిమానులను పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న జిందగీ 50 50 సినిమా కోసం ఏ రేంజిలో రెచ్చి పోయిందో స్లైడ్ షోలో ఆ ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది.

ఈ చిత్రంలో మాధురి అనే సెక్స్ వర్క్ పాత్రలో నటిస్తోంది వీణా మాలిక్

ఆమె తన ప్యామిలీని పోషించుకొవడం కోసం సెక్స్ వర్కర్ గా మారుతుందట

ఈ పాత్ర చేయడం కోసం వీణా మాలిక్ కొంత మంది సెక్స్ వర్కర్స్ కలసి వారి జీవన విధానాన్ని పరిశీలించిందట.

ప్రాత్రకు తగిన విధంగానే ఇందులో వీణా హాట్ అండ్ సెక్సీగా నటించింది.

వీణా మాలిక్ బాలీవుడ్‌తో పాటు పలు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తోంది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ది డర్టీపిక్చర్ సిల్క్ సక్కత్ హాట్ మగ అనే కన్నడ చిత్రం ఒకటి

సూపర్ మోడల్, జిందగీ 50-50, ముంబై 125కి.మీ అనే బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

తెలుగులో వీణా మాలిక్ నగ్నసత్యం అనే చిత్రం చేస్తోంది.

జిందగీ 50-50 చిత్రంలో వీణా మాలిక్ హాట్ లుక్

జిందగీ 50-50 చిత్రంలో వీణా మాలిక్ హాట్ లుక్


Click it and Unblock the Notifications











