Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వీణా మాలిక్...1 నిమిషయంలో 100 లిప్‌లాక్ ముద్దులు
మరి వీణా మాలిక్ ఎవరిని ఇన్ని సార్లు ముద్దు పెట్టుకోబోతోంది? ఈ అదృష్ణం ఎవరికి దక్కబోతోంది? అనుకుంటున్నారా..! ఈ అవకాశం 'ది సిటీ దట్ నెవర్ స్లీప్' మూవీ కాంటెస్టెంట్స్కు మాత్రమే ఈ అవకాశం దక్కబోతోంది. 'ది సిటీ దట్ నెవర్ స్లీప్' అనేది వీణా మాలిక్ రాబోయే బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ హంట్ అనే కార్యక్రమం ద్వారా ఈ చిత్రంలో వీణా మాలిక్ సరసన పర్ ఫెక్ట్ గా సూటయ్యే హీరోను ఎంపిక చేయబోతున్నారు.
దీని గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ ''ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ఎంతో ఎగ్జైటెడ్ గా ఉంది, 100 ముద్దులతో గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. దీన్ని ఈ రోజుకు పొందే పెద్ద బహుమతిగా భావిస్తున్నారు. 'ది సిటీ దట్ నెవర్ స్లీప్' కంటెస్టెంట్స్...రండి నన్ను ముద్దు పెట్టుకోండి. ఇలాంటి అవకాశం కల్పించిన నిర్మాత సతీష్ రెడ్డి, దర్శకుడు హరూన్ రషీద్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను'' అంటూ వీణా మాలిక్ వెల్లడించింది.
మరి ఈ సెక్సీ బ్యూటీని ముద్దు పెట్టుకునే అవకాశం దక్కించుకోబోతున్న ఆ అదృష్ణ వంతులెవరో మరి కొన్ని గంటల్లో తేలబోతోంది. వీణా మాలిక్ నటిస్తున్న ఇతర సినిమాల వివరాల్లోకి వెళితే....ప్రస్తుతం ఆమె ది డర్టీపిక్చర్ సిల్క్ సక్కత్ హాట్ మగ అనే కన్నడ చిత్రంలో, సూపర్ మోడల్, జిందగీ 50-50, ముంబై 125కి.మీ అనే బాలీవుడ్ చిత్రాల్లో, తెలుగులో నగ్నసత్యం అనే మరో చిత్రంలో నటిస్తోంది.