రవితేజ ‘వీర’ కి అదే ప్లస్ అయ్యి, సేఫ్ అయ్యాడు...?
ఈ మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రవితేజ కొత్త సినిమా 'వీర" టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబడుతోందట. ఎడతెరిపి లేకుండా ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లు, ఫంక్షన్స్ విపరీతంగా పెరిగాయని, డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా వున్నారని నిర్మాత గణేష్ ఇందుకూరి అంటున్నాడు.
రవితేజ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మొదట టాక్ తెచ్చుకున్న 'వీర" చిత్రానికి పోటీగా కొత్తగా రిలీజ్ అయిన పెద్ద సినిమా ఏదీ లేకపోవడం ప్లస్ అయిందని, దానివల్ల నైజాంతో పాటు కొన్ని బి,సి సెంటర్లలో కలెక్షన్స్ బాగున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయట. ఈ ఉత్సాహంతో నిర్మాత గణేష్ ఇందుకూరి ఈ ఏడాది మరో రెండు సినిమాలు ప్లాన్ చేయబోతున్నట్టు తెలిసింది.
ravi teja kajal tapsi veera ganesh indukuri ramesh varma రవితేజ కాజల్ తాప్సీ వీర గణేష్ ఇందుకూరి రమేష్ వర్మ


Click it and Unblock the Notifications