»   » రవితేజ 'వీర'కి షాకిచ్చే రేంజిలో వసూళ్ళు...డిటేల్స్

రవితేజ 'వీర'కి షాకిచ్చే రేంజిలో వసూళ్ళు...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ తాజా చిత్రం వీర ఈ శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం అధ్బుతమైన కలెక్షన్స్ సంపాదించిందంటూ నిర్మాతలు లిస్టు రిలీజ్ చేసి పబ్లిసిటీ స్టంట్ మొదలెట్టేసారు. రిలీజైన ఒక్కరోజే స్టన్నింగ్ అయ్యేలా నైజాంలో తొంభై లక్షలు వసూలు చేసిందని చెప్తున్నారు.అదే రవితేజ కెరీర్ లో హైయిస్ట్ కలెక్షన్స్ అని చెప్తున్నారు. వారు చెప్పే లెక్కలు ప్రకారం..

నైజాం-- 90 లక్షలు

తూర్పు గోదావరతి-- 13 లక్షలు

గుంటూరు- 20 లక్షలు

నెల్లూరు- 10 లక్షలు

కృష్ణా- 19 లక్షలు

చిత్తూరు- 13 లక్షలు

కడప- 13 లక్షలు

English summary
Ravi Teja- Taapsee and Kajal starring 'Veera ' was released on 20th of May and Ravi Teja proved his Box office stamina by collecting Rs90 Lakhs on the first day- gross. It is highest figure in Ravi Teja's film carrier.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu