నలుగురు భామల సెక్సీ పోస్టర్.. బికినిలో అందాల సొగసులు!

కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖా తలసానియా నటిస్తున్న తాజా చిత్రం వీరే ది వెడ్డింగ్. నలుగురు చిన్ననాటి స్నేహితులు కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నలుగురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం యువతని బాగా ఆకర్షిస్తోంది.

నాలుగు చిన్ననాటి స్నేహితులుగా ఉన్న వీరు జీవితాలు పెద్దయ్యాక ఎలాంటి మలుపులు తిరిగాయి అనే అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఈ నలుగురు భామలు అందాల ఆరబోతలో రెచ్చిపోతున్నారు.

Veere Di Wedding sexy poster

తాజగా విడుదల చేసిన పోస్టర్ లో వీరి బికినీ సొగసులు యువతకు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. బికినిలో అందాలు ఆరబోస్తున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 1 న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. శశాంక ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X