'ఇరైవా' వీడియో: కొద్ది రోజుల్లోనే 50 లక్షల మంది చూశారు

శివకార్తికేయన్ నటించిన చిత్రం వెలైక్కరన్. ఈ సినిమాను 24ఏఎం స్టూడియోస్ నిర్మిస్తోంది. మోహన్ రాజా దర్శకులు.24ఏఎం స్టూడియోస్ ఈ దర్శకుడితో నిర్మిస్తున్న తొలి సినిమా. ఈ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్. గతంలో

చెన్నై: శివకార్తికేయన్ నటించిన చిత్రం వెలైక్కరన్. ఈ సినిమాను 24ఏఎం స్టూడియోస్ నిర్మిస్తోంది. మోహన్ రాజా దర్శకులు.

24ఏఎం స్టూడియోస్ ఈ దర్శకుడితో నిర్మిస్తున్న తొలి సినిమా. ఈ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్. గతంలో విడుదలైన టీజర్, పోస్టర్లు మన్ననలు అందుకున్నాయి.

కొద్ది రోజుల క్రితం 'ఇరైవా' లిరిక్ వీడియో విడులైంది. దీనిని అనిరుధ్, జోనితా గాంధీలు పాడారు. ఈ వీడియో యూట్యూబ్‌లో పెట్టిన కొద్ది రోజుల్లోనే 5 మిలియన్లకు పైగా చూశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X