‘వేలైక్కారన్’ మూవీ సెట్స్ మేకింగ్ వీడియో

By Bojja Kumar

తమిళ స్టార్ శివకార్తికేయన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వేలైక్కారన్'. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న తమిళంలో విడుదల చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. తాజాగా సినిమాకు సంబంధించిన సెట్స్ ఎలా వేశారో తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు.

శివకార్తికేయన్, నయనతార, పహాద్ ఫాజిల్, స్నేహ, ప్రకాష్ రాజ్, ఆర్.జె బాలాజీ, సతీష్, వినోదిని వైద్యనాథన్, రోబో శంకర్, చార్లీ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

ఆహారం కల్తీపై ఇద్దరు యంగస్టర్లు చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న తమిళంలో విడుదల చేందుకు ప్లాన్ చేస్తున్నారు. శివకార్తికేయన్ నటించిన చివరి చిత్రం 'రెమో' తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. 'వేలైక్కారన్' కూడా తెలుగులో విడుదల చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X