వేలైక్కారన్- టైటిల్ సాంగ్ లిరిక్ వీడియో
తమిళ స్టార్ శివకార్తికేయన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వేలైక్కారన్'. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న తమిళంలో విడుదల చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్ర టైటిల్ సాంగ్ లిరిక్ వీడియో విడుదల చేశారు.
శివకార్తికేయన్, నయనతార, పహాద్ ఫాజిల్, స్నేహ, ప్రకాష్ రాజ్, ఆర్.జె బాలాజీ, సతీష్, వినోదిని వైద్యనాథన్, రోబో శంకర్, చార్లీ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
More from Filmibeat
velaikkaran sivakarthikeyan nayanthara fahadh faasil sneha prakash raj వేలైక్కారన్ శివకార్తికేయన్ నయనతార పహాద్ ఫాజిల్ స్నేహ ప్రకాష్ రాజ్


Click it and Unblock the Notifications











