twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వెంకటాపురం’.... ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది!

    హ్యాపీడేస్', రెయిన్ బో, ముగ్గురు, ప్రేమ ఒక మైకం, లవ్ యు బంగారం లాంటి చిత్రాల్లో నటించిన రాహుల్ ఇపుడు 'వెంకటాపురం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హ్యాపీడేస్', రెయిన్ బో, ముగ్గురు, ప్రేమ ఒక మైకం, లవ్ యు బంగారం లాంటి చిత్రాల్లో నటించిన రాహుల్ ఇపుడు 'వెంకటాపురం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు.

    Venkatapuram Official Trailer

    ఓ అమ్మాయి హత్య కేసు నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. రాహుల్ ఇప్పటి వరకు సోలో హీరోగా ఒక్క హిట్టు కూడా అందుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో అయినా రాహుల్ విజయం అందుకుంటాడో? లేదో? చూడాలి.

    స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు ఈ సినిమా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానిక సంగీతం: అచ్చు, కెమెరా: సాయిప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాళ్లూరి ఆనంద్.

    English summary
    Venkatapuram Official Trailer. Venkatapuram is a thriller genre film . Well, this film got the attention of audiences with the concept posters of Venkatapuram which were released a few days back.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X