twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ అందుకుంటాయి. ఇక రానున్న రోజుల్లో గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
    నెక్స్ట్ నారప్పతో రాబోతున్న విషయం తెలిసిందే.

    తమిళ్ అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఆ సినిమా తరువాత వెంకటేష్ మరో రెండు డిఫరెంట్ సినిమాలను రెండు నెలల గ్యాప్ లోనే తీసుకు రాబోతున్నాడు. ఇక F3 కంటే ముందే దృశ్యం 2ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. F3 సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు. క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

    Venkatesh another interesting movie drushyam 2 release date fix

    ఇక మలయాళం హిట్ మూవీ దృశ్యం 2ను ఇటీవల స్టార్ట్ చేసిన వెంకటేష్ అప్పుడే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను జూన్ 20న ఫాదర్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లో మూడు సినిమాలను ప్లాన్ చేసుకున్న వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాడు. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.

    English summary
    Victory Venkatesh is one of the busy heroes of Tollywood industry. The daggubati hero, who has been consecutively flopping before F2, has set his track record for the whole. Venky mama also got good openings and decided to work harder with Next films. Venky is currently busy with naarappa cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X