వెంకటేష్ బాడీగార్డ్ పవర్ ఫుల్ డైలాగ్స్

ఇటీవల తెలుగు సినిమాల్లో పవర్ డైలాగులు, పంచ్ డైలాగులు బాగా పేలుతున్న నేపథ్యంలో...ఈ సినిమాలో ఈ తరహా ఎంటర్ టైన్మెంట్ పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్నారు. వెంకీ సరసన త్రిష నటిస్తోంది. ఇందులో త్రిష పెద్దింటి అమ్మాయిగా, కాలేజీ గర్ల్ గా నటిస్తుండగా, ఆమెకు బాడీగార్డుగా వెంకీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా బాడీగార్డ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











