వెంకితో ఆ రీమేక్?

ప్రకాష్ ఝా దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్ నే నమోదు చేసింది. ఇక వెంకి నటించిన చింతకాయల రవి పెద్దగా ఆడకపోవటంతో మార్పుకోసం ఓ యాక్షన్ చిత్రం చేద్దామని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. మరో ప్రక్క శ్రీను వైట్ల స్క్రిప్టు సైతం నలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అది ఖచ్చితంగా ఎంటర్టైన్ మెంట్ తో నిండి ఉంటుందని ఈ గ్యాప్ లో కమల్ తో చేస్తున్న ఈనాడు, మెహర్ రమేష్ సినిమా పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











