పోలీస్ పాత్రలో వెంకటేష్

By Staff

Venkatesh
ఘర్షణ సినిమా అనంతరం వెంకటేష్ మరోసారి పోలీస్ అధికారి పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. అది కూడా ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తో కలిసి. ఆ మద్య కమల్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మర్మయోగి సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రకు వెంకటేష్ ని అడగటం తెలిసిందే. అయితే ఆర్ధిక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి పనిచేయనున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ ఎ వెడ్నస్ డే రీమేక్ గా తెలుగు,తమిళ,మళయాళ భాషల్లో రెడీ కానున్న చిత్రం ద్వారా ఈ కాంబినేషన్ కుదరనుంది.

ఎ వెడ్నస్ డే లో నసీరుద్దీన్ షా పాత్రకు గాను కమల్ రెడీ అవుతుంటే...తెలుగు వెర్షన్ కి అనుపమ ఖేర్ కి వెంకటేష్ ని అడుగుతున్నారు. ఘర్షణలో ఆ మధ్య పరవ్ ఫుల్ ఎనౌకౌంటర్ స్పషలిస్ట్ గా వెంకటేష్ నటన గుర్తుచేసుకుని కమల్ ఆ ఆఫర్ చేస్తున్నాడని సమాచారం. ఇక తమిళ్,మళయాళ వెర్షన్స్ గానూ మోహన్ లాల్ ఈ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా టెర్రరిజంపై ఓ సామాన్యుడు పోరుని చూపుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని విశ్వసనీయ సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X