లేడీ గెటప్ లో వెంకి!

ప్రస్తుతం వెంకటేష్ ..క్రిష్ దర్శకత్వంలో కృష్ణం వందే జగద్గురం,శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా కమల్ రూపొందించనున్న చిత్రంలో నెగిటివ్ రోల్ అనుకున్నారు ..కానీ అది బడ్జెట్ సమస్యతో ఆగిపోయింది.ఇక వెంకటేష్ రాబోయే రోజుల్లో అవకాశం ఉన్నంత వరకూ వినోదాన్ని పంచే విచిత్రమైన రోల్స్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఎవరైనా లేడి గెటప్ ఉన్న కథను పట్టుకెళితే వెంకటేష్ వెంటనే ఓకె చేసేటట్లు ఉన్నాడని చెప్తున్నారు. మన దర్శక,నిర్మాతలు ఈ విషయం తెలిసాక ఆగుతారా..త్వరలోనే మెటీరియలైజ్ చేస్తారు...దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో కూడా వెంకటేష్ హవా నడవనుందన్నమాట. బెస్టాఫ్ లక్..


Click it and Unblock the Notifications











