వెంకి-క్రిష్ సినిమాకు మూలముందా?

అయితే ఆ కథకు రవీంద్రనాధ్ ఠాగూర్ పాపులర్ స్టోరి ఒకటి మూలమని ఫిల్మ్ నగర్ లో రెండు రోజులుగా వినపడుతోంది. దాంతో ఏది నిజమో ఏది అబధ్దమో అర్ధంకాని స్ధితి ఏర్పడింది. దాంతో సినిమా ప్రారంభమయి,అసలు మేటర్ ఏంటో క్రిష్ ప్రకటిస్తే కాని తేలదు. అంతదాకా ఇలాంటి వార్తలు వినాల్సిందే.ఇక ఈ సినిమా వెంకటేష్ పుట్టిన రోజున మొదలవనుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని అశ్వనిదత్ నిర్మిస్తూంటే సురేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.


Click it and Unblock the Notifications











