అక్టోబర్ లో మహేష్-వెంటేష్ మల్టీస్టారర్ సినమా...!?

By Sindhu

వెంకటేష్, మహేష్ బాబు కలిసి తొలిసారిగా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారన్న వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ, ఆ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న కుతూహలం అభిమానుల్లో నెలకొంది. ఆ శుభ సమయం వచ్చేస్తోంది. అక్టోబర్లో ఈ సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో దిల్ రాజ్ నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే టైటిల్ రిజిస్టర్ చేసి ఉంచారు. ప్రస్తుతం వెంకటేష్ తన 'గంగ ది బాడీగార్డ్' చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం మొదలవుతుందని అంటున్నారు. మహేష్ బాబు 'దూకుడు" హిట్ ఇవ్వడానికి రెడీ అవుతూనే మరో పక్క 'బిజినెస్ మెన్' సినిమా చేస్తూనే, మరోపక్క మధ్యలో ఈ సినిమాకు కొన్ని డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. దిల్ రాజ్ ప్రస్తుతం ఈ సినిమా మీద పూర్తి కాన్సంట్రేషన్ పెడుతున్నాడట!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X