రజనీ చెప్పిందే నిజమైంది...వెంకటేష్

By Srikanya

నాగవల్లి సినిమా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు రజనీకాంత్‌గారిని కలిశాను. 'నీ బాడీ లాంగ్వేజ్, హైట్ దృష్టిలో పెట్టుకుని నీ స్టైల్లో నువ్వు నటించు' అని ఆయన ప్రోత్సహించారు. సినిమా చూడగానే ఆయన ఫోన్ చేసి ' చాలా టెర్రిఫిక్‌గా చేశావు వెంకీ.. ఓ పాపులర్ హీరో నెగిటివ్ పాత్ర పోషిస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడు.. ఈ సినిమా తర్వాత నీకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది' అన్నారాయన. అదే నిజమైంది అన్నారు వెంకటేష్.

వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'నాగవల్లి' చిత్రం క్రిందటివారం విడలైంది. మొదటి 8 రోజుల్లో 13 కోట్ల రూపాయలు వసూలు చేయడమే కాకుండా తమిళనాడులో సైతం విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని నిర్మాత బెల్లంకొండ సురేష్ చెప్పారు. ఈ సందర్భంగా శనివారం రామానాయుడు స్టూడియోలో కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో కాసేపు ముచ్చటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X