వెంకటేష్ 'గంగా'?
'చింతకాయల రవి' చిత్రం తర్వాత 'విక్టరి' వెంకటేష్ నటించిన చిత్రం 'ఈనాడు'. కమలహాసన్ కూడా నటించిన ఈ చిత్రం సెపెంబరు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుండగా తాజాగా వెంకటేష్ అమ్మా రాజశేఖర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసింగదే. విశ్వసనీయ కథనం ప్రకారం ఈ చిత్రానికి 'గంగ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలిసింది.
ప్రస్తుతం తోట తరణి ఆద్వర్యంలో ఈ చిత్రానికి సంభందించి ఓ భారీ సెట్ హైదరాబాదు సివార్లలో నిర్మాణం జరుపుకొంటోంది. ఇలియానా ఇందులో కథానాయికగా నటించే అవకాశం వుంది. ప్రస్తుతం 'నమో వెంకటేశా' చిత్రంతో బిజీగా వున్న వెంకటేష్, ఆ చిత్రం తర్వాత ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనే అవకాశం వుంది.
venkatesh eenadu kamalhasan chintakayala ravi anushka mamatha mohandas amma rajasekhar వెంకటేష్ ఈనాడు కమలహాసన్ చింతకాయల రవి అనుష్క మమత మోహన్ దాస్ అమ్మా రాజశేఖర్


Click it and Unblock the Notifications