'వెంకీ' నెక్ట్స్ స్నేహం ప్రధానంశంగా..

గమ్యం చిత్రంతో క్రిటిక్స్ ప్రశంసలు సైతం పొందిన జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) ఈ స్క్రిప్ట్ ని తన ఆస్ధాన రచయిత నాగరాజుతో అధ్బుతంగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉంటూనే,వెంకటేష్ తరహా కామిడీని ఈ చిత్రంలో ఇమడ్చటానికి ప్రయత్నించారని సమాచారం. ఇక త్వరలో ఫ్రారంభం కానున్న ఈ సినిమాలో త్రిష ...మరో ముఖ్య పాత్రను పోషించనుంది. వైజయింతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే క్రిష్ కూడా తెలుగు సినీ దర్శకుడు రెగ్యులర్ గా ఎదుర్కొనే రెండో సినీ గండాన్ని దాటుతాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











