సంక్రాంతి కానుకగా వెంకీ ‘బాడీగార్డ్’

వెంకటేష్, త్రిష, సలోని, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు : కోన వెంకట్, సంగీతం : థమన్, ఫోటో గ్రఫీ : శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్ : గౌతం రాజు, డాన్స్ : రాజు సుందరం, బృంద, విష్ణుదేవా, కో-డైరెక్టర్, సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ మైనేని, నిర్మాతలు : బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : గోపీచంద్ మలిని


Click it and Unblock the Notifications











