క్రిష్-వెంకీ సినిమా లేనట్లేనా?

By Staff

Venkatesh-Krish
తాజాగా వెంకటేష్...వరస హిట్ల మీదున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని అదీ 25 జనవరినుండి సెట్స్ మీదకు వెళ్ళనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.ఈ సినిమాను గిరి నిర్మిస్తూంటే... సురేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహిస్తారు. దాంతో వెంకటేష్ .. గమ్యం దర్శకుడుతో ప్రారంభించదలపెట్టిన కృష్ణం వందే జగద్గురం ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇప్పుడు జర్గుతున్న సమీకరణలు,వినపడుతున్న వార్తలను బట్టి ఆ ప్రాజెక్టు లేటవుతుందని చెప్తున్నారు. అందులోనూ వెంకటేష్ ..కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్న మర్మయోగి చిత్రంలో స్పెషల్ రోల్ కి కమిట్ అవటం జరిగింది. దాని షూటింగ్ వచ్చే మార్చి నుండి ఉండవచ్చునని సమాచారం. ఇక ఈ పరిస్ధితుల్లో వెంకటేష్...గమ్యం దర్శకుడుకి డేట్స్ కేటాయించటం కష్టమనీ తెలుస్తోంది. దీనికంతటకీ కారణం క్రిష్ స్క్రిప్టు రూపకల్పనలో ఎక్కువ సమయం తీసుకోవటమేనని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X