వెంకటేష్ కొత్త టైటిల్

ఆ క్రమలో ఓ మూడు కథలు వరకూ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తూ వెంకటేష్ ఈ గ్యాప్ ని ఫిలప్ చేయాలని చూస్తున్నారు. ఆడువారి మాటలకు అర్దాలే వేరులే వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలని చెప్పి చేయించుకున్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రధ్ద చూపించి సోదరునికి మంచి హిట్ ఇవ్వాలనే కృతనిశ్చయింతో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక శ్రీను వైట్ల చిత్రాన్ని సుంకర అనీల్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆపర్చునేట్ ఛానెల్ (A) పెట్టిన వీరు వరసగా సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగితి తెలిసిందే.
venkatesh srinu vytla namo venkatesha trisha eenadu kamal suresh babu వెంకటేష్ త్రిష శ్రీనువైట్ల నమో వెంకటేశ ఈనాడు చింతకాయిల రవి సురేష్ బాబు


Click it and Unblock the Notifications