వెంకీ, త్రివిక్రమ్ ఫాన్స్‌కు పండగ లాంటి వార్త.. ముహూర్తం ఫిక్స్!

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కోసం ఫాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్రేజీ చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా పనిచేశారు. ఆ చిత్రాలలోని త్రివిక్రమ్ డైలాగ్స్ ఇప్పటికి నవ్వులు పూయిస్తాయి. ఎట్టకేలకు వెంకీని త్రివిక్రమ్ తొలి సారి డైరెక్ట్ చేసే సినిమాకు ముందడుగు పడింది. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ ని కలసి స్టోరీ లైన్ వివరించారట. పూర్తి కథ సిద్ధం చేయమని వెంకీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాంటి సినిమాల కోసం

అలాంటి సినిమాల కోసం

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల్లోని హాస్యం ప్రేక్షకులని ఇప్పటికి గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. వీరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

 ముహూర్తం ఫిక్స్

ముహూర్తం ఫిక్స్

త్రివిక్రమ్ తో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముహూర్తం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వెంకీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Ramajogayya Shastri Writes Song For Aravinda Sametha
బిజీగా త్రివిక్రమ్, వెంకీ

బిజీగా త్రివిక్రమ్, వెంకీ

వెంకటేష్, త్రివిక్రమ్ ప్రస్తుతం వారి వారి చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. వెంకటేష్ అనిల్ రవిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రంలో, బాబీ దర్శకత్వంలోని మరో చిత్రంలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 జనవరి నుంచి

జనవరి నుంచి

2019 జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు చేస్తున్న హారిక అండ్ హాసిని నిర్మాత రాధాకృష్ణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X