వెంకటేష్ కూడా ఏంటీ పని?

బయిట నిర్మాణ సంస్ధల ప్రక్కన పెడితే సొంత సంస్ధ వారన్నా సినిమా ప్రారంభిస్తారేమేనని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురవుతోంది. ఇంతకుముందు ఎప్పుడూ వెంకటేష్ ఇలాంటి అనిశ్చితిని ఎదుర్కొని ఉండలేదు. కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నారో లేక క్రియేటివి స్ట్రగుల్ జరుగుతోందా అనేది అర్ధం కాకుండా ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. పవన్, మహేష్, ఎన్టీఆర్ తమ తమ వ్యక్తిగత కారణాలతో తమ ప్రాజెక్టులు లేట్ చేస్తుంటే వెంకటేష్ ఇలా..నాగార్జున అలా ఖాళీగా ఉండి పరిశ్రమను స్లంప్ లోకి తోసేస్తున్నారనే వాదన వినపడుతోంది. పరిశ్రమలో పెద్ద హీరోలే ఇలా గ్యాప్ తీసుకుంటే సినిమాలునే జీవనంగా నమ్ముకున్న వారి పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్నగా కనపడుతోంది.
venkatesh chintakayala ravi a wednesday eenadu krish srinu vytla pawan ఎన్టీఆర్ వెంకటేష్ ఎ వెడ్నస్ డే ఈనాడు


Click it and Unblock the Notifications