ఇలియానా ఏం ఛాన్స్ కొట్టింది!!

ఇక జనవరి 2009 లో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు భారీ నిర్మాణ విలువలతో పూర్తి స్ధాయి ఎంటర్టైన్ మెంట్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానని గిరి,సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నాగార్జునతో ప్రస్తుతం శ్రీను వైట్ల చేస్తున్న కింగ్ డిసెంబర్ 19 న రిలీజ్ అవుతుంది.ఈ లోగా కృష్ణం వందే జగద్గురం ఓ కొలిక్కి వస్తుంది. ఆ ప్రాజెక్టుకీ అశ్వనీదత్ తో కలసి సురేష్ బాబు నిర్మాతగా వ్యవరిస్తున్నారు.ఇవన్నీ ఎలా ఉన్నా ఇలియానా మాత్రం చాలా ఖుషీ గా ఉంది. గ్యాప్ అనుకున్న దశలో వరస ఆఫర్స్ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే అంతా ఏం ఛాన్స్ కొట్టిందని ఫోన్స్ చేసి కంగ్రాట్స్ చెపుతున్నారు.


Click it and Unblock the Notifications











