రాజశేఖర్ వెంకీ కి పచ్చజెండా ఊపుతాడా?
విక్టరి వెంకటేష్, నత్య దర్శకుడు, డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ కలయికలో కొన్నాళ్లుగా ఊరిస్తున్నఇప్పటి వరకు ఎటువంటి సమాచారంలేకపోవడంతో 'గంగ" చిత్రం అటకెక్కిందని కన్ఫర్మ్ చేస్తున్నారు ఫిల్మిం నగర్ వర్గాలు. అయితే 'నమో వెంకటేశా" షూటింగ్ దశ నుండీ ఈ చిత్రం పట్ల అభిమానుల్లో ఆసక్తి కనపరుస్తున్నా ఇప్పటి వరకు ఈ ప్రోజెక్ట్ ఇంకా ఓ పైనల్ దశకు చేరుకోక పోవటంతో 'గంగార్పణం" అయినట్టే అనుకోవచ్చు. పై పెచ్చు వెంకీ ఈ నెల 28 నుండి 'చంద్రముఖి" సీక్వెల్ చిత్రంతో జిజీ అయిపోతాడు కనుక ఇప్పట్లో గంగ ముందుకురికే అవకాశాలు లేనట్టే..అంతే కాక అమ్మ రాజశేఖర్ కూడా ఖతర్నాక్, భీభత్సం చిత్రాలతో అమ్మో అనిపించాడు కనుక పగడ్బందీగా స్ర్కిప్ట్ రెడీ అయితే కానీ పచ్చ జెండా ఊపడు. మరింక 'గంగార్పణ" అనేద్దామా..?
వెంకటేష్ నమో వెంకటేశా అమ్మ రాజశేఖర్ గంగ చంద్రముఖి ఖతర్నాక్ venkatesh namo venkatesa amma rajasekhar ganga chandramukhi katharnak


Click it and Unblock the Notifications