వెంకీ-త్రిష చిత్రం ఖరారు

ఈ చిత్రంలో శ్రీను వైట్ల చిత్రాలలోగానే బ్రహ్మానందం కీలకమైన పాత్రలో కనపించనున్నట్లు సమాచారం. పూర్తి క్లీన్ ప్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకటేష్ దీన్ని రూపొందించాలని శ్రీను వైట్లకు చెప్పారని తెలుస్తోంది. ఇక క్రిష్,వెంకటేష్ ల కాంబినేషన్ సినిమా ఇంకా రెడీ కాలేదు. క్రిష్ ఇంకా కథపైనే కుస్తీ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. నలుగురు కుర్రాళ్ళు..వాళ్ళను ఉత్తేజపరిచే ఎన్నారైగా క్రిష్ ఈ కథను తీర్చిదిద్దారని తెలుస్తోంది. అయితే వెంకటేష్ కి పూర్తి స్ధాయి సంతృప్తి ఇవ్వలేదని, ఇంకా ఎంటర్టైన్ మెంట్ కావాలని,కలపమని చెప్పటంతో అదే పని మీదే ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఈ లోగా వెంకీ..శ్రీను సినిమాను పూర్తి చేసేస్తారు.
More from Filmibeat
movies telugu venkatesh trisha srinu vytla devisri prasad giri suresh babu శ్రీనువైట్ల వెంకటేష్ త్రిష


Click it and Unblock the Notifications











