వెంకీ-త్రిష యూరప్ కు
వెంకటేష్-త్రిషల కొత్త సినిమా "నమో వెంకటేశ" సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ఈ సినిమా పూజ ఇటీవల జరిగింది. ఇప్పుడు సినిమా యూనిట్ యూరప్ దేశాలకు వెళ్ళబోతోంది. నెలరోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత త్రిష బాలీవుడ్ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన నటించవలసి ఉంది. త్రిష రెండోసారి వెంకటేష్ తో నటిస్తోంది. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో ఇద్దరూ నటించారు.
venkatesh trisha namo venkatesha europe bollywood akshay kumar aadavari matalaku ardhale verule వెంకటేష్ త్రిష నమో వెంకటేశ యూరప్ బాలీవుడ్


Click it and Unblock the Notifications