‘వెన్నెల వన్ అండ్ హాఫ్’ సెప్టెంబర్ 14
ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల ప్రేక్షకుల తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 'దూకుడు' చిత్ర నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని కొనుక్కొని చిత్రం బాగా మంచి క్వాలిటీ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం మరియు వెన్నెల కిషోర్ ముఖ్యమైన కామెడీ పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వాసు, వర్మలు నిర్మించారు.
ఈ చిత్రం పూర్తవగానే వెన్నెల కిషోర్ స్టార్ కమిడెయిన్ బ్రహ్మానందం జప్పా టైటిల్ తో ఓ తెలుగు చిత్రం రూపొదించారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని మరో కమిడెయిన్ వెన్నెల కిషోర్ స్క్రిప్టు వర్క్ చేసి మెప్పించి,డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లీడ్ రోల్ లో బ్రహ్మానందం కనిపిస్తారు. ఇక టాకీ పార్ట్ పూర్తయ్యాక భారీగా ఈ చిత్రం డిటేల్స్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక వెన్నెల చిత్రం తో పరిచయమైన వెన్నెల కిషోర్ ఇప్పుడు హీరోలతో సమానంగా సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన లవ్ లీ చిత్రాలలోనూ వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ ని చేసారు.


Click it and Unblock the Notifications












