బాస్‌ క్లయిమాక్స్‌ కుదింపు

By Staff

ప్రస్తుతంకొత్త పాటల కన్నా రీమిక్స్‌లకే డిమాండ్‌ఉన్న తరుణంలో ఓ నూతనదర్శకుడు మొత్తం రీమిక్స్‌లతోనేచిత్రం రూపొందిస్తున్నాడు. హానీమూన్‌పేరిట రూపొందుతోన్న ఓ తెలుగు చిత్రంలోపూర్తిగా ఐదు పాటలు పాత పాటల రీమిక్స్‌లే.ఎం.ఎస్‌.గుప్తా అనే అతను ఈ చిత్రానికిదర్శకుడు కమ్‌ నిర్మాత కమ్‌హీరో కమ్‌ సంగీతం కాన్సెప్ట్‌ కమ్‌ఇంకా..చాలా...

బెంగుళూర్‌యువతి కీర్తన హీరోయిన్‌గానటిస్తోన్న ఈ సెక్సీ చిత్రానికి సంబంధించిప్రస్తుతం పద్మాలయాలో " ఊహలుగుసగుసలాడే.. అనే ఓల్డ్‌ పాటరీమీక్స్‌ను చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్‌లోవిడుదల కానున్న ఈ చిత్రానికి శ శీప్రీతంసంగీతదర్శకుడు.

Recent Stories

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X