twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రచ్చ’లో సొమ్మసిల్లిన వేణుమాధవ్-ఆసుత్రికి తరలింపు

    By Bojja Kumar
    |

    తెలుగు కమెడియన్ వేణుమాధవ్ 'రచ్చ' షూటింగులో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యూనిట్ సభ్యులు అతన్ని 108 వాహనంలో సమీపంలోని అంకిత్ నర్సింగ్ హోంకి తరలించారు. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో శుక్రవారం షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వేణుమాధవ్ అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

    రామ్ చరణ్-తమన్నా జంటగా నటిస్తున్న రచ్చ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆరెంజ్ లాంటి భారీ ప్లాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రం తన కెరీర్ కి ప్లస్ అవ్వాల చాలా కష్టపడుతున్నాడు చెర్రీ. ఇక మెగా సూపర్‌గుడ్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Venu Madhav fell with unconsciousnees in Rachcha shooting at Ibrahimpatnam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X