Venu Swamy హీరోయిన్​తో వేణుస్వామి అరాచకం... ఏకంగా వైన్ బాటిల్ పెట్టుకుని మరీ అలా!

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ట్రోల్స్​ రూపంలో బాగానే తెలుసు. సెలబ్రిటీల జాతకాల పేరుతో షాకింగ్ కామెంట్స్ చేస్తూ నెట్టింట్లో పాపులారిటినీ సంపాదించుకున్నాడు. కొంతమంది ఇతడు చెప్పేవి నిజమని నమ్మితే.. మరికొంతమంది బడాయి మాటలు బాగానే మాట్లాడతాడని చెబుతుంటారు. అలానే ఇతడి చేత చాలా మంది హీరోయిన్లు పూజలు కూడా చేయించుకుంటుంటారు. అయితే తాజాగా వేణుస్వామి పూజా పేరుతో ఓ హీరోయిన్​తో కలిసి వైన్​ బాటిల్​తో దొరికేశాడు! దాని గురించి పూర్తి కథనాన్ని స్టోరిలకి వెళ్లి తెలుసుకుందాం..

వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పొలిటీషియన్స్​, సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను జాతకాలంటూ చెబుతుంటాడు. అందులో కొన్ని జరుగుతుంటాయి. మరికొన్ని జరగవు. తాను చెప్పిన వాటిలో జరిగిన వాటిని కొన్నింటినీ హైలైట్ చేస్తూ చివరకు ఈయన కూడా నెట్టింట్లో ఓ సెలబ్రిటీలా మారాడు.

Venu Swamy Heroine Dimple Hayathi Pooja With Wine Bottle Photos Viral in Social Media

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్​, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​, అక్కినేని అఖిల్, హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య సహా పలువురు సెలబ్రిటీల గురించి చాలానే షాకింగ్​ అయ్యే రేంజ్​లో విషయాలు చెప్పాడు. ఇకపోతే ఆయన పూజాలు కూడా చేయిస్తుంటాడు. ముఖ్యంగా పలువురు హీరోయిన్లు ఆయనతో ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటుంటారు. డింపుల్ హయాతి, నిధి అగర్వాల్, రష్మిక మందన్న, బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా, అషురెడ్డి ఇలా చాలామందే ఈ జాబితాలో ఉన్నారు. అయితే తాజాగా ఈ సోషల్ మీడియా అస్ట్రాలాజర్​తో మరోసారి డింపుల్ హయతి ఈ పూజలు చేయించుకున్నట్లు తెలిసింది.

Venu Swamy Heroine Dimple Hayathi Pooja With Wine Bottle Photos Viral in Social Media

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అలానే పుల్​ ట్రోల్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే ఈ పూజా హోమంలో వైన్ బాటిల్​ బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటి హోమంలో వైన్ బాటిల్​ను కూడా పెడతారా, ఏం పూజారా అంది అంటూ అందరూ తెగ కామెంట్లు చేస్తున్నారు. వాటిని బాగా షేర్ చేస్తున్నారు.

అయితే లిక్కర్​తో పూజ జరిపించడంపై వేణుస్వామి గతంలో ఓ సారి వివరణ ఇచ్చాడు. ఇదో రకమైన పూజ అని, ఇందులో తీర్థం, మంచి నీళ్లతో కలిపి లిక్కర్ ఇస్తారని చెప్పుకొచ్చాడంట. ఎవరు ఏ బ్రాండ్​ లిక్కర్ తాగితే దానినే పూజలో పెడతానని, లేదంటే కూల్​డ్రింక్​ను పెడతానని చెప్పుకొచ్చాడంట. తాను చేసే వామచార పూజలు, బాగాలమ్మకు,రాజ శ్యామల, తార, చిన్నమస్త.. ఇలా ప్రతి పూజకు లిక్కరే వాడతానని బహిరంగంగా చెప్పినట్లు బయట కథనాలు ఉన్నాయి.

ఇక ఈ మాటలు తెలుసుకుంటున్న నెటిజన్లు డింపుల్ వైన్ తాగుతుందన మాట. అందుకే వైన్ బాటిల్స్​తో పూజ చేయించాడు వేణు స్వామి అని అంటున్నారు. చూడాలి మరి ఈ పూజా డింపుల్​కు ఎలాంటి రిజల్ట్​ను ఇస్తుందో..

More from Filmibeat

Read more about: venu swamy dimple hayathi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X