వేణుమాధవ్‌కైచిరంజీవి నిరీక్షణ

By Staff

శంకర్‌దాదాఎంబిబిఎస్‌ చిత్రం షూటింగ్‌ ఇటీవలహైదరాబాద్‌లోని చంచల్‌గూడపరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాలో ఓపాత్ర చేస్తోన్న వేణుమాధవ్‌మధ్యాహ్నం నుంచి షూటింగ్‌లో పాల్గొనాల్సిఉంది. వేరే చిత్రం షూటంగ్‌ నిమిత్తంనగరంలోని ఓ స్టూడియోలో ఉదయంబయలుదేరి సెట్‌కు రావాల్సినవేణుమాధవ్‌ సమయానికిచేరుకోలేకపోయాడు. చిరంజీవి అతనికోసం వెయిట్‌ చేస్తూ దాదాపు మూడుగంటలు నిరీక్షాల్సి వచ్చింది.

చిరంజీవి అప్పటికి రెండు సార్లు తనడ్రెస్‌ మార్చుకొని, లంచ్‌ చేసి, ఇకరాడేమో ప్యాకప్‌చేద్దామనుకున్న సమయంలోవేణుమాధవ్‌ రావడంతో తిరిగిషూటింగ్‌ మొదలయిందని యూనిట్‌వర్గాలు విస్తూపోతూచెప్పుకుంటున్నారు. ఈ విషయాన్నివేణుమాధవ్‌ వద్దథట్స్‌తెలుగు.కామ్‌ ప్రతినిధిప్రస్తావించగా,పొండి సార్‌..నాకుఅంత సీన్‌ లేదు..అని మోడెస్ట్‌గాచెప్పాడు.

వేణుమాధవ్‌నటించిన సింహాద్రి,ఆర్య,సాంబలో ఆయన కామెడీకి బాగాపేరు వచ్చిన విషయం తెలిసిందే.


Recent Stories

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X