ప్రముఖ నటుడు శశి కపూర్ కన్నుమూత

By Bojja Kumar

Recommended Video

Shashi Kapoor : Unknown facts about veteran actor and his personal life | Oneindia News

ప్రముఖ బాలీవుడ్ నటుడు శశి కపూర్(79) కన్నుమూశారు. కొంతకాలంగా వయసు సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. శశి కపూర్ మరణంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది.

Veteran actor Shashi Kapoor breathes his last at 79

శశి కపూర్ మార్చి 18, 1938న కలకత్తాలో జన్మించాడు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2011 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది.

శశి కపూర్ నాలుగేళ్ల వయసు నుండే నటించడం ప్రారంభించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్ తోపాటు ప్రయాణిస్తూ ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో నటిస్తూ బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 1948లో వచ్చిన ఆగ్, 1951లో వచ్చిన ఆవారా సినిమాల్లో తన అన్న రాజ్ కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X