పాడింగ్ తీసేసి పండుగ చేసిన ఆమె

ఈ విషయం గురించి జయమాలిని స్పందిస్తూ...కుబేరులలో తస్లీమా ఎక్స్‌పోజింగ్‌లో మరింతగా ఓ ఆకు ఎక్కువే చదివిందని మాలిని తెలిపింది. చెస్ట్‌కు పాడింగ్‌లు ఏమీ లేకుండా ఆమె చిందులేస్తుంటే... షూటింగ్‌లో అందరికీ పండుగే. మరి ఈ పండుగకు సెన్సార్ తమ కత్తెరకు పదును పెడతారో లేదో వేచి చూడాల్సిందేనని జయమాలిని అంటోంది.
అలాగే జగన్మోహిని, కుబేరులు సినిమాల ద్వారా అలనాటి డాన్సర్ నటి జ్యోతిలక్ష్మి తిరిగి తెరపైకి ఐటమ్ గేళ్‌గా రంగ ప్రవేశం చేయడంపై అలనాటి సినీతార జయమాలిని స్పందించింది. జగన్మోహినిలో నమిత కంటే వయస్సులో ఉండి కుర్రాళ్లను ఎక్స్‌పోజింగ్‌తో జ్యోతిలక్ష్మి వెర్రెక్కిస్తుందని ఆమె వెల్లడించింది. ఇక ఇలా ముమైత్ కి పోటి ఇద్దామనో మరెందుకో గానీ చివరకు పాడింగులు సైతం పెట్టుకోకుండా ఐటం సాంగ్ లకు తెగబడటాన్ని అంతా మారుతున్న పోటి ట్రెండ్ కి నిదర్శంగా చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











