వేటూరికి బిఎన్‌సాహితీ పురస్కారం
హోంపేజి సినిమా అవీ ఇవీ
తెలుగుసినిమా మహాకవి వేటూరిసుందరరామ్మూర్తి ఈ ఏడాది బిఎన్ సాహితీపురస్కారానికి ఎంపికయ్యారు. జూన్ 21 నత్యాగరాయ గాన సభలో జరిగేసమావేశంలో వేటూరికి ఈ పురస్కారాన్నిఅందజేస్తారు. తెలుగు సినిమాల్లో వేలాదిపాటలు రాసిన వేటూరి తనదైన ముద్రవేశారు. క్లాస్ అయినా మాస్ అయినాఆయన వాడే పదాలు శ్రోతలను ఉర్రూతలూగిస్తాయి. యమహా నగరి కలకతాపురి పాట లో ఆయన కలకత్తా నగరాన్నివర్ణించిన తీరు అద్భుతం. బిఎన్ సాహితీపురస్కారం గతంలో ఎందరో ప్రముఖకవులను వరించింది. వారిలో ఆరుద్ర, బోయిభీమన్న, సినారె, శేషేంద్ర, అజంతా,నాగభైరవ ఉన్నారు.


Click it and Unblock the Notifications











