Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విక్టోరియా సీక్రెట్ ‘బ్రా’ ఫ్యాషన్ షో వివరాలు...
లండన్: ఇంటర్నేషనల్ లింగరీ బ్రాండ్ అయిన విక్టోరియా సీక్రెట్.....ఫ్యాషన్ షో 2014 లండన్‌లో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ ఫ్యాషన్ షోలో పలువురు హాలివుడ్ భామలు, హాట్ అండ్ సెక్సీ మోడళ్లు విక్టోరియా బ్రాండ్ లో దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేయనున్నారు. ఈ సంవత్సరాంతంలో అతిపెద్ద అందాల షో ఇదే అని అంటున్నారు.
14 దేశాల నుండి దాదాపు 27 మంది టాప్ మోడల్స్ ఈ ఫ్యాషన్ షోలో పాల్గొంటున్నారు. కొన్ని కొత్త మొహాలు కూడా ర్యాంపు షోపై కనిపించనున్నాయట. పలువురు హాలీవుడ్ స్టార్స్ ఈ ఫ్యాషన్ షోకు హాజరై సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారని టాక్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ లింగరీ బ్రాండ్‌గా పేరుగాంచిన విక్టోరియా సీక్రెట్ ఈ ఫ్యాషన్ షోలో సరికొత్త డిజైన్లు ఈ ఫ్యాషన్ షో ద్వారా ప్రవేశ పెట్టనుందట.
లండన్ టైం ప్రకారం మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం జరుగనుంది. మరో 10 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 11న రాత్రి 7.30 గంటలకు ఫాక్స్ 8 ఛానల్లో ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనబోయే హాట్ బ్యూటీల వివరాలు స్లైడ్ షోలో...
అడ్రియాన లిమా
విక్టోరియా ఏంజిల్ మోడల్ అయిన అడ్రియానా లిమా ఈ ఫ్యాషన్ షోలో దాదాపు 2 మిలియన్ డాలర్ల విలువైన ఫాంటసీ బ్రాను ధరించి ర్యాంపు వాక్ చేయబోతోందట.
అలెసాండ్రా అంబ్రోసియో
విక్టోరియా ఏంజిల్ మోడల్ అయిన అలసాండ్రా అంబ్రోసియో ఈ రోజు సాయంత్రం జరిగే ఫ్యాషన్ షోలో వజ్రాలు పొదిగిన బ్రా ధరించి దర్శనమివ్వబోతోంది.
బెహాటి ప్రిన్స్లూ
అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ ఆడమ్ లెవిన్స్ భార్య, విక్టోరియా సీక్రెట్ ఏంజిల్‌గా 2009 నుండి కొనసాగుతున్న బెహాటి ప్రిన్స్ లూ కూడా ఈ ఫ్యాషన్ షోలో అందాల విందు చేయబోతోంది.
కాన్డిస్ స్వానెపోల్
గత ఫ్యాషన్ షోలో రెడ్ బెజవెల్డ్ ఫాంటసీ బ్రా ధరించి దర్శన మిచ్చిన కాన్డిస్ స్వానెపోల్ ఈ ఫ్యాషన్ షోలో కూడా సరికొత్త డిజైన్లు ధరించి కనిపించబోతోంది.
గ్రేస్ మహారీ
గ్రేస్ మహారీ...ఈ ఏడాది జరుగుతున్న ఫ్యాషన్ షోలో కనిపించబోతున్న కొత్త మొహం.
ఇరినా షారిపోవా
ఉబ్జెకిస్థాన్ లో పుట్టి...రిపబ్లిక్ ఆఫ్ టాటార్స్తాన్లో పెరిగిన ఇరినా షారిపోవా ఈ సారి ఈ ఫ్యాషన్ షోలో కనిపించబోతున్న కొత్త మొహం.
కార్లి క్లోస్
గత ఫ్యాషన్ షోలో తన అందాలతో అభిమానులకు మత్తెక్కించిన విక్టోరియా ఏంజెల్ కార్లి క్లోస్ కూడా ఈ రోజు రాత్రి ఫ్యాషన్ షోలో సందడి చేయబోతోంది.
లిలీ ఆల్డ్రిడ్జ్
విక్టోరియా సీక్రెట్ ఏంజిల్, స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ స్విమ్ షూట్ ఇష్యూ మోడల్ లిలీ ఆల్డ్రిడ్జ్ కూడా ఈ ఫ్యాషన్ షోలో సందడి చేయబోతోంది.
రోమీ స్ట్రిజ్డ్
ఈమె ఈ సారి కొత్తగా ఫ్యాషన్ షోలోకి ఎంటరవుతున్న డచ్ బ్యూటీ.
డౌజెన్ క్రోస్
డచ్ మోడల్, నటి అయిన డౌజెన్ క్రోస్ సీక్రెట్ ఏంజిల్ గా 2008 నుండి కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి జరిగే ఫ్యాషన్ షోలో తన బికినీ బాడీ ప్రదర్శించబోతోంది.
లుమి లాంబెర్ట్
ఈ 19 ఏళ్ల బెల్జియం అండ్ జపనీస్ బ్యూటీ ఈ ప్యాషన్ షోలో కనిపించబోతున్న మరో న్యూ ఫేస్.
స్టెల్లా మాక్స్వెల్
స్టెల్లా మాక్స్ వెల్...2015 విక్టోరియా సీక్రెట్ కలెక్షన్ ఫీచర్లో ఉంది. ఈ ర్యాంపు షోలో అమ్ముడు మెరవబోతోంది.