»   » మహేష్ బాబు- మురుగదాస్ మూవీ టైటిల్ ఇదేనా?

మహేష్ బాబు- మురుగదాస్ మూవీ టైటిల్ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించి మీడియా, అభిమానుల సర్కిల్ లో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ సాగుతూ ఉంటుంది. ఈ సినిమాకు ఇంకా అఫీషియల్ టైటిల్ ఖరారు కానప్పటికీ రకరకాల టైటిల్ ఇప్పటి వరకు ప్రచారంలోకి వచ్చాయి. ఈ మూవీకి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. తాజాగా 'ఏజెంట్ శివ' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. 'ఏజెంట్ శివ' ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

English summary
Superstar Mahesh Babu's latest movie under the director of AR Murugadoss is luring people from a long time about the possible title. Film Nagar source said that Mahesh Babu and Murugadoss Title Agent Siva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu