పురుషుల మ్యాగజైన్‌పై విద్యా బాలన్ హాట్ ఫోజు
ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. పాకిస్థాన్ మోడల్ వీణామాలిక్ న్యూడ్ ఫోటోలతో....హీరోయిన్ కాజల్ టాప్ లెస్ ఫోటోలతో పాటు పలువురు సెలబ్రిటీల హాట్ ఫోటోలను వేస్తూ పాపులర్ అయింది ఈ మ్యాగజైన్. తాజాగా ఈ పురుషుల మ్యాగజైన్‌పై మరో హాట్ లేడీ హాట్‌హాట్‌గా అందాలు ఆరబోసింది. 'డర్టీ పిక్చర్' సినిమా భారీ విజయంతో బాలీవుడ్ అగ్రతారల లిస్టులో చేరిన విద్యా బాలన్ ఈ మ్యాగజైన్ కోసం అందమైన తన వెన్నుభాగాన్ని సెక్సీ ఫోజుతో ప్రదర్శించింది. మార్చి 2012 ఎడిషన్‌కు గాను ఈ ఫోజు ఇచ్చింది. గతంలో నవంబర్ 2010 ఎడిషన్ కోసం కూడా విద్యా బాలన్ ఇదే తరహాలో హాట్ ఫోజు ఇచ్చింది.
డర్టీ పిక్చర్ సినిమా ద్వారా సెక్సీ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న విద్యా బాలన్ కూడా త్వరలో ఐటం సాంగులో మెరవ బోతోంది. 'ఫెరారీ కి సవారి' చిత్రానికి గాను విద్యాను ఐటం గర్ల్‌గా ఎంపిక చేశారు. రాజేష్ మస్సూకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విధు వినోద్ చోప్రా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శర్మాన్ జోషి, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











