ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్న విద్యాబాలన్ బికినీ పోటోలు...
కోంత మంది ఆకతాయి వెధవలు చేసే పనులకు ఒక్కోసారి హీరోయిన్స్ కోంచెం ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుంది. ఫ్యామిలీ టైప్ హీరోయిన్‌గా పేరోందిన విద్యాబాలన్ బికినీ వేసుకుంది. బికినీ అంటే అలాంటి ఇలాంటి బికినీ కాదు. ఏకంగా ట్రాన్స్‌పరెంట్ బికినీ వేసుకుంది. ట్రాన్స్‌పరెంట్ బికినీ వల్ల లోపలి అందాలు బయటకు కనపడుతాయి. ఏంటీ విద్యాబాలన్ అంత బరి తెగించేసిందా అని తిట్టుకోకండి. ఇందులో విద్యాబాలన్ చేసినటువంటి తప్పు ఏమీ లేదు.
ఇదంతా కావలని ఎవరో పోటోషాప్ తెలిసినటువంటి ఆకతాయిలు చేసినటువంటి పనికి విద్యాబాలన్ అలా నడిబజారులో నగ్నంగా నిలబడాల్సి వచ్చింది. ఈ మార్పింగ్ వీరులు దేశంలో ఉన్నటువంటి ఏ హీరోయిన్‌కైనా బికినీ వేసి నగ్నంగా చూపించగల సమర్దులు. ఈ మార్పింగ్ వీరులు గతంలో ఆసిన్, సోనాక్షిసిన్హా లాంటి హీరోయిన్స్‌కు కూడా బికినీ వేసి ముచ్చట తీర్చుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications